జీ తెలుగులో 3 రోజుల పండుగ.. వరుసగా 4 స్పెషల్స్‌‌తో ట్రిపుల్ బొనాంజాకు మించి.. ఒకేరోజు రెండు!

10 months ago 10
జీ తెలుగు టీవీ ఛానెల్‌లో వరుసగా మూడు రోజుల పండుగ జరనుంది. ఏకంగా 4 స్పెషల్స్‌తో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది జీ తెలుగు. నితిన్, శ్రీలీల రొమాంటిక్ కామెడీ యాక్షన్ మూవీ రాబిన్‌హుడ్ టీవీ ప్రీమియర్‌తోపాటు మరో 3 స్పెషల్స్ ఉన్నాయి. ఇలా ట్రిపుల్ బొనాంజకు మించి జీ తెలుగు వినోదం అందించనుంది.
Read Entire Article