జీ తెలుగులో ఈ రోజు నుంచే సరికొత్త సీరియల్.. ఆ రెండు సీరియల్స్ టైమింగ్స్‌ మారిపోయాయ్

9 months ago 14
జీ తెలుగులో ఈరోజు నుంచి అంటే సోమవారం (జులై 14) నుంచి సరికొత్త సీరియల్ ప్రారంభం కాబోతోంది. దీంతో ఇప్పటికే ప్రసారమవుతున్న రెండు సీరియల్స్ టైమింగ్స్ కూడా మారిపోయాయి. మరి ఆ సీరియల్ ఏంటి? ఏ సమయానికి వస్తుందో చూడండి.
Read Entire Article