జీఎస్టీ తగ్గింపు ఎఫెక్ట్.. అమ్మో, ఒక్కరోజులోనే అన్ని వాహనాలు కొనుగోలు చేశారా!

8 months ago 19
Andhra Pradesh Vehicle Registrations Surge Due To Gst: ఆంధ్రప్రదేశ్‌లో వాహనాల జోరు పెరిగింది! జీఎస్టీ తగ్గడంతో దసరా పండుగ వేళ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ధరలు దిగిరావడంతో ప్రజలు కొత్త వాహనాలకు క్యూ కడుతున్నారు. రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. ఫ్యాన్సీ నంబర్లకు కూడా డిమాండ్ ఎక్కువైంది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ ఊపును చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది!
Read Entire Article