జీహెచ్ఎంసీ విభజన.. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు.. ఏ జోన్‌లో ఏ సర్కిల్ ఉందంటే?

3 weeks ago 6
జీహెచ్ఎంసీని విభజించి 3 కార్పొరేషన్లుగా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ జీహెచ్ఎంసీని 6 జోన్లుగా విభజించారు. ఇందులో 30 సర్కిళ్లు, 150 వార్డులు ఉండనున్నాయి. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయగా.. ఇందులో ఏ కార్పొరేషన్ కింద ఏ జోన్‌ ఉంటుంది. ఏ జోన్ కింద ఏ ఏ సర్కిళ్లు ఉంటాయి. ఏ ఏ సర్కిళ్లలో ఏ ఏ డివిజన్లు ఉంటాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Entire Article