జులై నుంచి డిసెంబర్ వరకూ.. రాబోతున్న 9 పవర్ ఫుల్ సినిమాలు.. మిస్సవ్వొద్దు!

8 months ago 10
IMDb’s Top Picks: 2025 సంవత్సరం రెండవ భాగం సినీ ప్రియులకు అద్భుతమైన వినోదాన్ని అందించనుంది. హై-ఓక్టేన్ యాక్షన్ సినిమాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీక్వెల్స్, స్టార్-స్టడెడ్ డ్రామాల వరకు, జులై నుంచి డిసెంబర్ వరకు విడుదల కాబోతున్న సినిమాలు.. ప్రతి సినీ అభిమానికి ఏదో ఒక విశేషాన్ని అందిస్తాయి. IMDb లిస్ట్ ప్రకారం, ఈ సినిమాలు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ 9 సినిమాలేవో తెలుసుకుందాం.
Read Entire Article