జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు.. ఫ్యాన్స్ ఆందోళన చెందొద్దని టీమ్ ప్రకటన

5 months ago 10
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ స్టూడియోలో జరిగిన యాడ్ షూటింగ్ సందర్భంగా ఎన్డీఆర్ కాలికి గాయమైనట్టు ఆయన టీమ్ వెల్లడించింది. ఈ వార్తతో అభిమానులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది.
Read Entire Article