జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు.. షూటింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఇప్పుడెలా ఉందంటే?

7 months ago 10
జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఓ షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో అతడు గాయపడినట్లు అతని టీమ్ వెల్లడించింది. అయితే ఇది చిన్న ప్రమాదమేనని, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది.
Read Entire Article