జూనియర్ ఎన్టీఆర్ భార్య పెళ్లి చీర కాస్ట్ ఎంతో తెలుసా? టాలీవుడ్‌లో ఇప్పటికీ అదే రికార్డు
4 months ago
5
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి ‘వార్ 2’లో యాక్ట్ చేశాడు. ప్రస్తుతం పాపులర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు.