జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే..

5 months ago 8
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక నవంబర్ 11వ తేదీన నిర్వహించబడుతుందని... నవంబర్ 14న ఫలితాలు ప్రకటిస్తారని ఎన్నికల కమిషన్ అధికారికంగా తెలిపింది. ఈ నేపథ్యంలో.. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ సహా నలుగురి పేర్లతో కూడిన జాబితాను ఏఐసీసీకి పంపింది. ఈ ఉపఎన్నిక ఫలితాలు రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి.
Read Entire Article