జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. మాధవిలత మాములు ట్విస్ట్ ఇవ్వలేదుగా..!

1 day ago 1
మాధవి లత తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.సినిమాల్లో మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా మాధవి లత బాగా యాక్టీవ్‌గా ఉంటుంది. అంతేకాదు.. 2019లో రాజకీయాల్లోకి వచ్చి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవి లత ఓడిపోయారు.ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న దోపిడీపై తరచూ గొంతు విప్పుతుంది.
Read Entire Article