జైలును నరకంగా భావిస్తున్న రన్యరావు..! బయటపడేందుకు నటి ఆవిధంగా ప్రయత్నం

2 weeks ago 4
రన్యా రావు ఇటీవల కర్ణాటక హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. మార్చి 27న బెంగళూరులోని సెషన్స్ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.
Read Entire Article