జోగి మేఘన కారును ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు.. ప్రమాదంపై అనుమానాలు, పోలీసులకు ఫిర్యాదు

1 hour ago 2
Bus Hits Jogi Meghana Car Near Kodad: మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన ప్రయాణిస్తున్న కారును ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన ఈ నెల 15న జరగ్గా.. ఆలస్యంగా బయటపడింది. ఈ ప్రమాదంపై జ ోగి మేఘన తండ్రి అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి ఈ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.
Read Entire Article