Telangana: సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటకు సంబంధించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి. పేరున్న మీడియా సంస్థలు కూడా ప్రజలను తప్పుదారి పట్టించేలా పోస్టులు పెట్టిస్తూ.. గందరగోళం చేస్తున్నాయనే టాక్ వస్తోంది. మరోవైపు పోలీసులు తమ దర్యాప్తు సాగిస్తూ ముందుకెళ్తున్నారు.