Devara Movie: దేవర.. దేవర.. దేవర.. ప్రస్తుతం ఏ సినీ లవర్‌ను కదిలించిన ఇదే పేరు చెబుతున్నారు. ఇక నిన్న రిలీజైన ట్రైలర్ మత్తు నుంచి ఫ్యాన్స్ ఇంకా బయటకు రాలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.