జ్యోత్స్న నీ బతుకు అయిపొయింది.. ఇప్పుడు నువ్వు నోరు తెరిస్తే ఇంట్లో చెక్కేస్తారు!
7 months ago
9
Karthika Deepam Serial Today July 21st Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జులై 21వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..