జ్యోత్స్న ప్లాన్ సక్సెస్.. దీపనే నన్ను చంపాలనుకుంది.. పోలీసులకు చెప్పిన దశరథ్!
1 year ago
11
Karthika Deepam Serial Today April 21st Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు ఏప్రిల్ 21వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..