జ్యోత్స్నపై శివాలెత్తిన శివన్నారాయణ... కార్తీక్ దెబ్బ అదుర్స్.. వణికిపోయింది బాబోయ్!
8 months ago
6
Karthika Deepam Serial Today June 27th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జూన్ 27వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..