టబు ఇంకా అందుకే పెళ్లి చేసుకోలేదా? మరో అజయ్ దేవ్‌గణ్ కోసం ఎదురు చూస్తోందా?
1 week ago
4
తెలుగులో కూడా టబు మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆమె నేటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందో స్పష్టంగా తెలియదు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ పాత వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.