టాక్ ఆఫ్ ది టౌన్‌గా ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్.. దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీఓ

4 months ago 6
కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. చిన్న మోషన్ పోస్టర్‌తోనే దర్శకుడు పరమేశ్వర్ తన టాలెంట్ ఏంటో చూపించారు. ఇక ఈ మోషన్‌ పోస్టర్‌ను చూసిన శ్యామలా దేవీ దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు.
Read Entire Article