టాప్ 4 రియల్ లైఫ్ గ్యాంగ్‌స్టర్స్ సినిమాలు.. రికార్డులు తిరగరాసిన యాక్షన్ మూవీస్!

2 months ago 8
రణవీర్ సింగ్-అక్షయ్ ఖన్నా సినిమా 'ధురంధర్' ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కుమ్మేస్తోంది. అక్షయ్ ఖన్నా నటనకు ప్రేక్షకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్‌లో ఇంతకుముందు కూడా గ్యాంగ్‌స్టర్ల రియల్ లైఫ్ ఆధారంగా సినిమాలు తెరకెక్కాయి. ఈ చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇలాంటి నాలుగు సినిమాల గురించి తెలుసుకుందాం.
Read Entire Article