సూర్య రెట్రో తొలిరోజు బాక్సాఫీస్ వద్ద డిసపాయింట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఫస్ట్ డే 16 కోట్ల లోపే వసూళ్లను దక్కించుకున్నది. రెట్రో తెలుగు వెర్షన్‌కు గురువారం రోజు రెండు కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.