టాలీవుడ్ టాప్ హీరో భార్యతో రజనీకాంత్ అఫైర్? భార్యను కూడా వదిలేయాలనుకున్నాడట..
1 month ago
4
రజనీకాంత్‌పై కూడా అప్పట్లో లవ్ అఫైర్ వార్తలు వచ్చాయి. అప్పటికే పెళ్లయిన రజనీ, భార్యకు విడాకులు ఇచ్చి మరీ మరో యంగ్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటారని కొన్ని మ్యాగజైన్లు న్యూస్ రాశాయి.