టాలీవుడ్ దర్శకుడు మృతి... నా ప్రాణ స్నేహితుడు చనిపోయాడే అంటూ.. మంచు మనోజ్ ఎమోషనల్..!
5 months ago
12
Tollywood Director: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు అజయ్ శాస్త్రీ మృతి చెందాడు. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘నేను మీకు తెలుసా?’కు దర్శకత్వం వహించిన ఆయనే.