Krithi Shetty:డీప్ లవ్ స్టోరీతో టాలీవుడ్‌కి పరిచయమైన హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెనతో కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న క్యూట్ బ్యూటీ సినిమా అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో మెరుస్తోంది.కలర్ ఫుల్ డ్రెస్సుల్లో ఫోటోషూట్స్ చేస్తూ తన అప్‌డేట్స్‌ని షేర్ చేసుకుంటోంది.