టాలీవుడ్ మరో స్టార్‌ హీరోయిన్ పెళ్లి కూడా పెటాకులే.. వేణుస్వామి ఓల్డ్ కామెంట్స్ నిజమౌతాయా.

5 months ago 7
Viral News: సెలబ్రిటీల ఫ్యాచర్ చెబుతూ ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల విడిపోతారంటూ చేసిన కామెంట్స్‌తో దుమారం రేపిన సంగతి తెలిసింది. ఈ టైంలో ఆయన చేసిన పాత కామెంట్స్ మరోసారి వివాదాస్పదమవుతున్నాయి.
Read Entire Article