టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కృష్ణ బురుగుల.. క్యూ కడుతున్న కథలు, బెస్ట్ స్క్రిప్ట్ కోసం హీరో వేట

2 months ago 6
'చిన్న సినిమా - పెద్ద విజయం'.. ఈ ఫార్ములాకు ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ అయ్యారు కృష్ణ బురుగుల. 'జిగ్రిస్' విజయంతో ప్రస్తుతం ఆయనకు అవకాశాలు క్యూ కడుతున్నాయట.
Read Entire Article