టాలీవుడ్‌లో 4,500 ఎకరాల భూమి ఉన్న ఏకైక హీరో ఎవరో తెలుసా?.. తీసింది రెండే రెండు సినిమాలు!
3 months ago
6
ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. నిజానికి ఇండస్ట్రీకి రావాలంటే ఎంతో కొంత బ్యాక్‌గ్రౌండ్ ఉండాలని అంటుంటారు.