టాలీవుడ్‌లో అతి పెద్ద డిజాస్టర్ సినిమా ఇదే... గత 10ఏళ్ళలో దీనికి మించిన ఫ్లాప్ మూవీ లేదు!

6 months ago 7
Tollywood Biggest Disaster: అదేంటో.. కొన్ని కాంబినేషన్‌లు సెట్టవ్వగానే ఆడియెన్స్‌లో ఎక్కడలేని అంచనాలు నెలకొంటాయి. ఇక సినిమాకు తిరుగుండదని, భయంకర హిట్టు కొడుతుందని ఊహల్లోకి వెళ్లిపోతుంటారు. కట్ చేస్తే.. థియేటర్‌లోకి రిలీజయ్యే సరికి రిజల్ట్ తేడా కొడుతుంది.
Read Entire Article