టాలీవుడ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన 'OG' మూవీ.. చిన్న హీరో అని చెప్పి రికార్డులు అవుట్!

8 months ago 15
సరిగ్గా 10 రోజుల ముందు రిలీజైన ఓజీ సినిమా మాములుగా దుమ్మురేపడం లేదు. వీక్ డేస్‌లో కాస్త స్లో అయినా.. వీకెండ్స్‌లో మాత్రం చెడగుడు ఆడేస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. జనరల్ ఆడియెన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.
Read Entire Article