టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. దర్శకుడు హఠాన్మరణం

2 months ago 9
టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు కేకే అలియాస్ కిరణ్ కుమార్ కన్నుమూశారు. బుధవారం (డిసెంబర్ 17, 2025) ఆయన మరణించినట్లు ‘ కింగ్ జాకీ క్వీన్ ’ సినిమా టీం అధికారికంగా ప్రకటించింది.
Read Entire Article