టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలు ఏంటో తెలుసా?.. ఒక్కో సినిమా ఒక్కో రాడ్..!

4 months ago 4
సినిమా అంటే కోట్ల కలెక్షన్స్.. అభిమానులు చేసే అల్లర్లు.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ! కానీ, కొన్నిసార్లు... భారీ అంచనాలతో వచ్చిన సినిమాలే ఘోరంగా బోల్తా కొడతాయి. స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, వందల కోట్ల బడ్జెట్‌లు... అన్నీ ఉన్నా ఆ సినిమాలు కనీసం బడ్జెట్‌లో సగం కూడా వెనక్కి తీసుకురాలేక డిజాస్టర్‌లుగా మిగిలిపోతాయి.
Read Entire Article