టాలీవుడ్‌లో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య హవా.. ఏకంగా కోటి రూపాయల ఆఫర్
3 weeks ago
4
టాలీవుడ్‌లో కొంతమంది తెలుగు అమ్మాయిలు కష్టపడి పనిచేసి అవకాశాలు పొందడమే కాకుండా తక్కువ సమయంలో స్టార్స్ గా కూడా ఎదిగారు. అలాంటి అతి తక్కువ మంది హీరోయిన్లలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.