టాలీవుడ్‌లో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?.. రూ.4600 కోట్లకు మహారాణి! అక్కినేని హీరోయిన్..
3 months ago
5
టాలీవుడ్ అనగానే మనకు గుర్తొచ్చేది బాక్సాఫీస్ రికార్డులు, వందల కోట్ల సినిమాలు, లేటెస్ట్ హిట్స్. కానీ ఈ లెక్కలన్నింటినీ తలకిందులు చేస్తూ, ఓ సీనియర్ హీరోయిన్ ఆస్తి విషయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.