టాలీవుడ్‌లో విషాదం.. దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి తల్లి మృతి

11 months ago 26
టాలీవుడ్ లో నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైవీఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి రత్నకుమారి గురువారం (సెప్టెంబర్ 25) రాత్రి 8 గంటల 31 నిమిషాలకు మరణించారు.
Read Entire Article