టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ను బెదిరించిన అనసూయ.. ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న వార్త!
7 months ago
7
అనసూయ భరద్వాజ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు గురించి తెలియని వారుండరు. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సంచలనాలు క్రియేట్ చేసిన పేరిది. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మందిలో అనసూయ ఒకరిగా పేరు తెచ్చుకుంది.