టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కి వింత వ్యాధి.. మందు లేదు, ట్రీట్ మెంట్ లేదు.. ఆ నటి ఎవరో తెలుసా
4 months ago
6
Actress: సౌత్, నార్త్ లో పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటిని వింత వ్యాధి వెంటాడుతోంది. గమ్మత్తైన విషయం ఏమిటంటే ..ఈ భామకు వచ్చిన జబ్బుకు మందు లేదు. చికిత్స కూడా లేదట.ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.