టాలీవుడ్ హీరో పెళ్లికి భారీ సెట్.. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వెడ్డింగ్ కార్డ్ ఇదిగో
2 months ago
3
Nagachaitanya-Sobhita: టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు పెళ్లి శుభలేఖ అంటే ఎంతో గ్రాండ్‌గా ఉండాలి. కాని నాగచైతన్య, శోభితాల వెడ్డింగ్ కార్డ్ చాలా సింపుల్‌గా , ట్రెడిషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది.