టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా శుద్ద్ విలాస్ రెస్టారెంట్ ప్రారంభం
2 months ago
6
మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన ‘శుద్ద్ విలాస్’ రెస్టారెంట్‌ను శ్రీ విష్ణు ప్రారంభించారు. శాకాహార వంటకాలు, వాతావరణం ప్రశంసలు పొందాయి. విస్తరణకు యాజమాన్యం ప్రణాళికలు వెల్లడించింది.