టికెట్ కొంటే ఐఫోన్ - థియేట‌ర్ల‌లో డ‌బ్బుల వ‌ర్షం - ఆడియెన్స్‌కు వ‌ర్జిన్ బాయ్స్ మూవీ టీమ్ ఆఫ‌ర్స్‌

9 months ago 12
మిత్రాశ‌ర్మ‌, బిగ్‌బాస్ శ్రీహాన్‌, గీతానంద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న వ‌ర్జిన్ బాయ్స్ మూవీ జూలై 11న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను శ‌నివారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. థియేట‌ర్ల‌లో టికెట్ కొన్న ఆడియెన్స్‌కు ఐఫోన్‌ను గిఫ్ట్‌గా ఇస్తామ‌ని ట్రైల‌ర్ లాంఛ్ మేక‌ర్స్ వెల్ల‌డించారు.
Read Entire Article