'టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు' అంటూ వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లాంచ్.. జూలై 11న గ్రాండ్ రిలీజ్
8 months ago
8
జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.