టీచర్స్ డే స్పెషల్.. చదువు, ఉపాధ్యాయుల గొప్పతనం చెప్పిన 10 బెస్ట్ సినిమాలు

6 months ago 9
స్కూల్లో టీచర్ల పాత్రకు ఉండే ప్రాముఖ్యతను, గొప్పతనాన్ని తెలియజేస్తూ అనేక సినిమాలు వచ్చాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉండే బంధాన్ని మనసుకు హత్తుకునేలా చూపించాయి. ఈ టీచర్స్ డే సందర్భంగా అలాంటి కొన్ని బెస్ట్ మూవీస్‌ గురించి తెలుసుకుందాం.
Read Entire Article