టీటీడీ ఛైర్మన్‌కు కోర్టులో ఊరట.. 'సత్యం చివరకు గెలుస్తుంది' అంటూ బీఆర్ నాయుడు ట్వీట్

3 days ago 1
TTD Chairman Br Naidu Get Court Gag Order: హైదరాబాద్ కోర్టులో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి రిలీఫ్ దక్కింది. ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన కోర్టును ఆశ్రయించారు.. ఈ మేరకు కోర్టు విచారణ జరిపి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసినట్లు బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. కోర్టు వెంటనే తనపై ఆధారాలు లేకుండా జరుగుతున్న కథనాలను ప్రసాం చేయకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది అన్నారు.
Read Entire Article