టీటీడీలో ఉద్యోగాలు.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే

2 months ago 8
Tirumala Ttd Green Signal To Fill 34 Posts In It: టీటీడీ ఐటీ విభాగాన్ని బలోపేతం చేస్తూ 34 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో 23 పోస్టులను నేరుగా, 11 పోస్టులను ప్రమోషన్ల ద్వారా నియమిస్తారు. అత్యవసరంగా 7 పోస్టులను వెంటనే భర్తీ చేయనున్నారు. మరోవైపు, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబర్ 25న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేక శుద్ధి కార్యక్రమం జరుగుతుంది.
Read Entire Article