టీడీపీకి Jr.ఎన్టీఆర్ ఫాన్స్ మాస్ వార్నింగ్.. అలా చేయకపోతే 2 రోజుల తర్వాత రచ్చ రచ్చే

1 year ago 21
NTR Fans: దగ్గుబాటి ప్రసాద్ ని టిడిపి పార్టీ నుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలి చేయకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా నందమూరి ఎన్టీ రామారావు గారి విగ్రహాల ముందు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తామని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Read Entire Article