టీవీ సీరియల్స్‌కి గుడ్‌బై చెప్పిన నటి.. ఇప్పుడు రూ.1,200 కోట్ల కంపెనీకి ఓనర్!
7 months ago
11
Aashka Goradia: ఆమె టీవీ నటిగా ఉన్నప్పుడు ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. మంచి స్టార్‌డమ్ ఉంది. అయినప్పటికీ ఆమె ఆ కెరీర్ వదులుకుంది. చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ.. ఆమె నిర్ణయం సరైనది అని ఆ తర్వాత తెలిసింది. ఇప్పుడు ఆమె రేంజ్ ఆకాశంలో ఉంది.