Tuk Tuk Movie Review : హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘టుక్ టుక్’. ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ట్రైలర్, టీజర్స్‌తో ఆకట్టుకున్న ఈ లేటెస్ట్ మూవీ ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం..