టెర్రిఫిక్‌గా మంచు లక్ష్మీ 'దక్ష' ట్రైలర్... ఈ రేంజ్ అవుట్ పుట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు మామ!

6 months ago 6
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దక్ష - ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఈ చిత్రం శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందుతోంది.
Read Entire Article