ట్యాంక్‌బండ్‌పై రోడ్డుప్రమాదం.. పుట్టినరోజునే 6 ఏళ్ల చిన్నారి, పెళ్లైన 3 నెలలకే యువకుడు మృతి

2 weeks ago 7
ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. హుస్సేన్‌ సాగర్‌ వైపు రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో చిన్నారితోపాటు ఆమె బంధువు ప్రాణాలు విడిచారు. ఆ చిన్నారి 6 ఏళ్ల వయసు ఉండగా.. ఆ వ్యక్తి పెళ్లైన 3 నెలలే కావడంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌, హెల్పర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article