ట్రాన్స్‌ఉమన్‌‌ వరకట్న వేధింపుల కేసు పెట్టొచ్చా.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

1 year ago 26
సంతానోత్పత్తి సామర్థ్యం లేదనే కారణంతో ట్రాన్స్‌జెండర్‌ను మహిళగా పరిగణించకూడదనే వాదనను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ట్రాన్స్‌జెండర్లకు లింగ గుర్తింపును స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని గుర్తు చేసింది. వరకట్న వేధింపుల కేసు కింద ఫిర్యాదు చేసే హక్కు కూడా వారికి ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో వేధింపులు జరిగినట్లు ఆధారాలు లేనందున.. ఆమె భర్త, అత్తమాలపై పెట్టిన కేసును కొట్టివేసింది.
Read Entire Article