ట్రాన్స్‌పరెంట్ అంటూ విగ్గు తీసేసిన నాగమణికంఠ.. బట్టలు కూడా తీసెయ్యాల్సిందంటూ ట్రోల్స్!
4 months ago
5
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8.. సెప్టెంబర్ 1వ తేదీన ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షోకు 14 మంది కంటెస్టెంట్లు వెళ్లగా అందులో నాగమణికంఠ ఒకరు.